మైక్రోమ్యాక్స్ నుండి అదిరిపోయే ఫోన్

Micromax Canvas Mega 2 Plus reportedly launched at Rs 7499

మైక్రోమ్యాక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్ లోకి తెచ్చింది. ‘కాన్వాస్ మెగా 2 ప్లస్ క్యూ426 ప్లస్’ పేరుతొ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ.7,499గా నిర్ణయించారు.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మెగా 2 ప్లస్ క్యూ426 ప్లస్ ఫీచర్లు…

ఆరు ఇంచెల క్యూహెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే

960 X 540 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్

16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్

8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

3000 ఎంఏహెచ్ బ్యాటరీ