బట్టలు ఉతకడం ఇబ్బందిగా ఉందా..? అయితే ఇది వాడండి..

Dolfiబట్టలు ఉతకటానికి సాదారణంగా మనం వాషింగ్ మెషిన్ లేదా హ్యాండ్ వాష్ చేస్తాం, ముఖ్యంగా మురికి పోవడానికి, స్పాట్స్ పోవటానికి డ్రై వాష్ కి ఇవ్వటమో, లేదా మనమే హాండ్స్ తో రఫ్ చేయడం వంటిది చెస్తుంటం , కానీ ఇలాంటివి ఏమి లేకుండా జస్ట్ ఒక చిన్న టెక్నాలజీ వాషేర్ ద్వారా మన బట్టలపై ఉన్న మురికి పోగొట్టే సూపర్ టెక్నాలజీ స్మార్ట్ వాషేర్ మార్కెట్లోకి వచ్చేసింది. అదే dolfi MPI ULTRASONICS – స్విస్ టెక్నాలజీ వారు ఈ స్మార్ట్ డివైస్ కనుగున్నారు .

చూడటానికి చక్కగా మన కంప్యూటర్ మౌస్ లా ఉంటుంది దీని డిజైన్, లేడీస్ వర్డ్స్ లో చెప్పాలంటే చేతి లో ఇమిడి పొయ్యే సోప్ లా ఉంటుంది ఈ స్మార్ట్ డివైస్ , చూడటానికి చిన్నది గా ఉన్నపటికీ దీని పనితనం అంత ఎంత కాదు అంటున్నారు దీని తయారిచేసినవారు. మురికి పోగొట్టడానికి డ్రై వాషింగ్ ఇవ్వటం మనకి తెలిసిన విషయమే కానీ మన ఇంట్లోనే కొద్దిగా వాటర్ తో చెత్తగా గా ఉన్న మురికిని పోగొడుతుంది ఈ డాల్ఫి , సో అది ఎలాగో చూద్దాం – మురికి పోగోడటానికి నానా ప్రొబ్లెమ్స్ పేస్ చెయ్యకుండా జస్ట్ క్లాత్ ని వాటర్ లో వేసిన తర్వాత ఈ న్యూ హై టెక్నాలజీ డివైస్ – డాల్ఫి ని వాటర్ లో వేస్తే చాలు, సో సింపుల్ జస్ట్ 30 నిమిషాలలో కూల్ గా దిని లో ఉన్న vibrations ని వాటర్ ద్వారా పంపించి లోతుల్లో దాగి ఉన్న మురికి ని వదిలిస్తుంది.

3. దీని నుంచి మనకి లబించే facilities – no rubbing, no whirling , no stretching, no fading , no wearing . so clean & cool smart work from dolfi. ఇది చూడటానికి ఎంత స్మార్ట్ గా డిజైన్ చేసారో అంతే ఈజీ గా carry చేసుకునే విధంగా డిజైన్ చేసారు దీని designors . సో మన బగ్స్ లో ఈజీ గా ట్రావెల్ చేసుకోవచ్చు . సో smarter & easy carrable device.