లైటింగ్ షూస్ వచ్చేసాయి

orphe-smart-shoes1. orphe { ఓర్ఫే } – ఇప్పుడు మీ ముందు ఉన్న షూస్, మనం రెగ్యులర్ గా వాడె షూస్ కాదు, రొటీన్ లూక్స్ లో ఉన్న దీని మోడల్, కాస్త పక్కన పెడితే , ఇవి లేటెస్ట్ టెక్నాలజీ షూస్ గా మనకి దర్శనం ఇస్తున్నాయి.

2. డాన్స్ ఫ్లోర్ మీద ఈ స్టైలిష్ షూస్ తో డాన్సు చెయ్యటం వల్ల డాన్సు ని మరింత అందంగా మారుస్తాయి, ఇందులో మోషన్ ప్రెసెంట్ చేసారు, ఇందులో బ్లూ టూత్ టెక్నాలజీ అందించారు, అలాగే LED లైట్స్ ని సెట్ చెయ్యటం వల్ల మనం నడిచే నడకకు, ఇందులో ఉన్న సేన్సబ్లె sensors ఆటోమేటిక్ గా లైటింగ్ ఎఫెక్ట్స్ ని అందిస్తాయి .

3. పెర్ఫార్మన్స్ చేసి వల్ల బాడీ మూమెంట్స్ కి తగట్లుగా ఈ స్మార్ట్ sensor టెక్నాలజీ ని ప్రోగ్రామే చేసి ఎలాంటి ప్రాబ్లం create అవ్వకుండా డిజైన్ చేసారు . 100 LED లైట్స్ ఒక్కసారిగా ప్లే అవుతుంటే gracefully Vision ని మనం గమనిచవచ్చు.

4. ఈ LED షూస్ సోల్ కి 100 సెరిఅల్ల్య్ -controlled LED lights, motion sensors, a Bluetooth module, and an ARM microprocessor ని అందించారు, చూడటానికి సరికొత్త రకంగా ఉన్న
ఈ స్మార్ట్ షూస్ ని నైట్ డాన్సు కి, బాగా యూస్ అవుతాయి.