ఒక్క క్లిక్ తో చుట్టుపక్కల అన్ని చూడవచ్చు.

panorama-camera1. కెమెరా అంటే…???మనకి బాగా తెలిసిన విషయం ఫొటోస్ దిగటానికి వాడతాం అని, కానీ ఇప్పుడు మీ ముందు కి వస్తున్న ఈ లేటెస్ట్ డివైస్ కెమరా చూస్తే భలే ఉందే అని తీరాల్సిందే..ఇంతకి ఆ కెమరా విశేషాలు ఏంటో చూద్దాం..

దీని పేరు పానోరమ కెమెరా, దీని స్పెషాలిటీ 360 డిగ్రీస్ వైడ్ రేంజ్ ఫొటోస్ అన్నమాట. ఈ టైపు కెమరాలు ని 2011 లోనే మార్కెట్ కి పరిచేయం చేసినప్పటికీ, లాస్ట్ ఇయర్ నుంచి ఈ 360 డిగ్రీస్ పానోరమ కెమెరా కి మంచి డిమాండ్ పెరిగింది, డిమాండ్ పెరగటమే కాదు, బాగా పాపులర్ అవుతుంది.

2. Sphere iOS app ద్వారా ఇందులో ఉన్న 6 సెన్సొర్స్ & లెడ్ లైట్స్ వల్ల మనకి కావసిన సైడ్ పిక్స్ మనం పొంధవచ్చు, బేసిక్ కెమెరా తో ఫొటోస్ తీస్తే జస్ట్ మన ఎదురుగా ఉన్నవి మాత్రమే వస్తాయి అదే ఈ 360 డిగ్రీస్ పానోరమ కెమెరా ద్వారా పిక్స్ తీస్తే , చుట్టూ పక్కల ఉన్నవి చూడవచ్చు , అంటే దీని రౌండ్ షేప్ వల్ల మనం కెమెరా ని పైకి వేస్తే, చుట్టుపక్కల ఫొటోస్ ని తీసుకోవచ్చు.

3. ఈ 360 డిగ్రీస్ పానోరమ కెమెరా ని మన లాప్టాప్ , సెల్ ఫోన్ కి కనెక్ట్ చేస్తే, దీని ద్వారా వచ్చే పిక్స్ ని చూసి ఏ పోసిషన్ లో, లోపల వాళ్ళు ఎవరు ఉన్నారో, అనే విషయం చాలా ఈజీ గా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కెమెరా మిలిటరీ లేదా పోలీసుస్ కి బాగా ఉపయోగ పడుతుంది.

4. అలాగే ఇందులో టైం -లప్సె షూటింగ్ & బ్రకెటింగ్ ఒప్షన్స్ కూడా ఉన్నాయి, దీని బరువు విషయానికి వస్తే 300 గ్రామస్ గా డిజైన్ చేసారు. ఇందులో ఉన్న గ్రీన్ స్ట్రిప్స్ , కెమెరా ని కంట్రోలింగ్ కోసం, అలాగే మనుఅల్ త్రిగ్గేరింగ్ కోసం అంకె ఓవర్ చేసారు , ఇంక రుగ్గేడ్ shellల ఉన్న దిని ప్రొటోటైప్ లో 36 individual షెల్ల్స్ ని మనం చూడవచ్చు, 2MP ఫిక్స్డ్ -ఫోకస్ కెమెరా ని ఉంచటం జరిగింది, దానిని ఇప్పుడు 3MP అంటే కెమెరా capature చేస్తే 108MP panorama image ని మనం చూడవచ్చు.

5. ఇందులో పిక్స్ కూడా నార్మల్ పిక్చర్ కంటే చాలా క్లారిటీ గా వస్తాయి, మన ఫోన్స్ లో ఈ 360 డిగ్రీస్ పానోరమ కెమెరా వర్క్ అవుట్ అవ్వాలి అంటే 3G/4G or WiFi కనెక్షన్ ఉండటం తప్పని సరి. మంచి ఫోటో ఫోకస్ తేవటానికి, ఇప్పుడు ఉన్న కెమెరా ఆప్షన్ ని మేరుఘా పనిచేసేవిధంగా HDR మోడ్ ని ప్రవేశ పెట్టడానికి టెస్టింగ్ చేస్తున్నారు..

6. ఈ 360 డిగ్రీస్ పానోరమ కెమెరా ఒకేసారి 36 individual ఫ్రేమ్స్ లో ఫొటోస్ తియ్యగలదు.