త్వరలో ఆర్బీఐ కొత్త కరెన్సీ

అంధులు గుర్తించే విధంగా కొత్త నాణేలు విడుదల చేయనుంది ఆర్బీఐ. ఇప్పటి వరకూ రూపాయి, రెండు, ఐదు, పది రూపాయల నాణేలు మాత్రమే ఉన్నాయి. ఇక ఇరవై రూపాయల నాణేన్ని కూడా త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయనునంది.