మార్కెట్లోకి షియోమీ రెడ్‌మీ 4, 4ఎ ఫోన్లు..

xiaomi-redmi-4-4a

ప్రముఖ మొబైల్ సంస్థ షియోమీ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ‘రెడ్‌మీ 4, 4ఎ’ లు రేపు మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. స్టాండర్డ్, హై ఎండ్ వేరియెంట్లలో రూ.6,900, రూ.8,880 ధరలకు రెడ్‌మీ 4 వినియోగదారులకు లభ్యం కానుంది. రెడ్‌మీ 4ఎ మాత్రం రూ.4,930 ధరకు అందుబాటులోకి రానుంది.

షియోమీ రెడ్‌మీ 4 స్టాండర్డ్ వేరియెంట్ ఫీచర్లు చూస్తే..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Redmi-4

రెడ్‌మీ 4 హై ఎండ్ వేరియెంట్ ఫీచర్లు చూస్తే..

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
Redmi-4a

షియోమీ రెడ్‌మీ 4ఎ ఫీచర్లు చూస్తే :

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3030 ఎంఏహెచ్ బ్యాటరీ

Redmi-4a