లీటర్ కు 96 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే బైక్…

TVS_Star_Sportటివిఎస్ కంపెనీ కొత్త బైక్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. అన్ని బైక్ లతో పొలిస్తే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది టివిఎస్ కంపెనీ. టీవీఎస్ సపోర్ట్ అనే పేరుతో ఈ బండిని మార్కెట్ లోకి రిలీజ్ చేసారు. ఈ మధ్య టీవీఎస్ బైక్ లు పెద్దగా సేల్ కావడం లేదు. దీంతో మరోసారి మార్కెట్ లో తన మార్క్ నిరూపించుకోవాలని టీవీఎస్ కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీని కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఎట్రాక్ట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకోని…టీవీఎస్ సపోర్ట్ బైక్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు 96.9కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ బైక్ ను ఢిల్లీ షో రూమ్ లో 36,990 రూపాయలకు లబిస్తుంది..అలాగే మనకు అయిదు కలర్స్ లలో అందుబాటులోకి వచ్చింది.