న్యూ టెక్నాలజీ స్కేటింగ్

ZBoard-Electric-Skateboard1. ఇప్పుడు మీ ముందు ఉన్న skate wheel , చాలా డిఫరెంట్ మోడ్ కి చెందిన లేటెస్ట్ & స్టైలిష్ skate wheel , ఇది ఒక ఎలక్ట్రిక్ ట్రావెలర్, చూడటానికి సింపుల్ లూక్స్ తో ఉన్న దీని పనితీరు & డిజైన్ అద్బుతమనే చెప్పాలి.

2. సాదారణంగా స్కేటింగ్ వీల్స్ ని మనం మన ఎనర్జీ తో ఫోర్స్ గా ముందుకు నడుపుతాం, కానీ ఇప్పుడు అది అంత అవసరం లేదు, ఈ న్యూ టెక్నాలజీ ఎలక్ట్రిక్ Skateboard వాటికీ చక్కటి సమాధానం చెప్పొచ్చు. ఇంతకి ఇవి ZBoard Electric Skateboard .

3. మనం ఒక చోటనుంచి మరో చోటికి వెళ్ళటానికి 2 వీలర్ ని గాని, 3 or 4 వీలర్ ద్వార గాని, మనం చేరుకోవలసిన గమ్యనీ చేరుకుంటం, అది మనకి బాగా తెలిసిన విషయమే , ఇప్పుడు మీ ముందు ఉన్నదీ కూడా ఒక 4 విల్లరే మరి, వీటిని పెదగా మనకి పరిచయం అవసరం లేకపోయినప్పటికీ, ఒక చోటు నుంచి ఇంకో చోటికి విత్ అవుట్ ఎనీ ఫ్యూయల్ లేకుండా, సరదాగా వెళ్లిపోవచ్చు.

4. ఇందులో ముఖ్యంగా 3 మోడల్స్ ఉన్నాయి అవి – Classic Original ZBoards , Pro Original ZBoards , SFSF Motorized Skateboard. సో దేనికి అదే ప్రత్యేకమైనది అనే చెప్పాలి , వాటి రేంజ్ ని బట్టి ,వాటి డిజైన్ & stamina ని బటి వీటిని మనం పోల్చి చూడవచు.

5. అలాగే, ఇందులో వెరైటీ కి తగట్లుగా ఎన్నో colour options తో market లోకి రిలీజ్ చేసారు ZBoard manufacturers. సో క్లియర్ గా చూస్తే – Classic Original ZBoards ని – 5-6 Hours Charge చేస్తే, 5 Miles / 6 Miles travel చేయోచు, అదే city limits లో just 3 మెయిల్స్ మాత్రమే. ఇంక Top Speed 15 MPH to 18 MPH. 400W Electric motor తో small classy motor ని ఇందులో అందించారు దిని designors , ఇమ్క battery విషయానికి 10 Ah SLA Battery ని use చెయ్యటం గరిఘిమ్ది ఈ Classic Original ZBoards లో. finally total weight చూస్తే 33 lbs అన్నమాట.

6. అలాగే Pro Original ZBoards skate wheels ని చూస్తే 5-6 Hours charge చేస్తే 10 Miles to 13 మెయిల్స్ హ్యాపీ గా మూవ్ అవచ్చు అదే city limits లో అయితే జస్ట్ 7 miles మాత్రమే . చూడటనికి ఎంత స్టైలిష్ లూక్స్ లో ఉందో దీనికి అందించిన టెక్నికల్ పార్ట్శ్ విషయం లో కూడా అంతే స్మార్ట్ వర్క్ ని ప్లే చేసారు దిని designors . సో ఇందులో Battery ని గమనిస్తే 10Ah LiFe PO4 ని use చేసారు, అలాగే ఎలక్ట్రిక్ మోటార్ ని 40W ఎలక్ట్రిక్ గా ప్రెసెంట్ చేస్తూ, top speed రేంజ్ ని 17 MPH to 20 MPH వచ్చే విధంగా డిజైన్ చేసారు. finally టోటల్ వెయిట్ చూస్తే 25 lbs అన్నమాట

7. ఇక SFSF Motorized Skateboard ని చూద్దాం – 28 lbs weight లో, దీనిని కూడా 400 W ఎలక్ట్రిక్ మోటార్ తో 5-6 హౌర్స్ ఛార్జ్ చేస్తే 18 Miles to 22 Miles వచ్చే విధంగా డిజైన్ చేసారు, ఏక సిటీ లిమిట్స్ లో అయితే 13 మెయిల్స్ అనమాట. ఇక top speed 18 MPH to 20 MPH మద్యలో ఉంటుంది.

8. ఒక విషయం గమనిస్తే, ఇందులో charging పెట్టుకునే టైం 5-6 హౌర్స్ ఉన్నపటికీ, కరెంట్ ఉసింగ్ కూడా లో రేంజ్ లోనే తీసుకోవటం మనం చూడవచ్చు, అంటే రోజు మన సెల్ కి ఎలా ఛార్జ్ చేస్తామో లగే అనమాట. సో చాలా ఈజీ గా ఛార్జ్ చేసుకుని , ఈజీ గా మూవ్ అవ్వచు.

9. ఇమ్క ఆప్షనల్ upgrades కూడా వీటికి అందించారు Urethane Speed Wheels – Iఅంతే వీటి వల్ల speed ని increase చేసుకోవచ్చు సో అప్పుడు top speed +3 MPH , and range +30% పెరుగుతాయి.

10. అలాగే Headlight or Tail Light Kit ని పొందవచ్చు , ఇవి night డ్రైవ్ చేసే వాళ్ల కి చాలా బాగా ఉపయోగ పడతాయి. well finnally short డిస్టెన్స్ లో ఉన్న వర్క్స్ కోసం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనటం లో ఎలాంటి సందేహం లేదు