జడ్‌టీఈ నుండి అదిరిపోయే ఫోన్

zte

జడ్‌టీఈ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘నూబియా జడ్11 మినీ ఎస్‌’ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.16,999 గా నిర్ణయించింది.

జడ్‌టీఈ నూబియా జడ్11 మినీ ఎస్ ఫీచర్లు ఇలా వున్నాయి..

5.2ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్,
4జీ వీవోఎల్‌టీఈ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ