Balakrishna Injury: బాలయ్యకు ఏమైంది? ఆందోళనలో అభిమానులు! టీం క్లారిటీ ఇదే..
Balakrishna Injury: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK111. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ...
Jananayagan: ‘జన నాయగన్’ విజయ్‌కు చివరి సినిమా కాదు.. డైరెక్టర్ వినోద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jananayagan: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'జన నాయగన్' చుట్టూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమానే విజయ్ చివరి చిత్రం అని చాలా కాలంగా...
NBK – కొరటాల సినిమాలో ఐశ్వర్య రాజేష్?
NBK : నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి ఇప్పటివరకు పెద్దగా వివరాలు బయటకు రాకపోయినా.. తాజాగా...
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌కు జోడీగా కియారా అద్వాణీ?
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం 'గాడ్ ఆఫ్ వార్'. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే ప్రత్యేకమైన క్రేజ్‌ను...
Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాకు హాలీవుడ్ టచ్.. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ రేంజ్ మారిపోయిందా?
Rishab Shetty: 'కాంతార'తో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ సింగ్ డైరెక్షన్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్...
Sardar2: బర్త్‌డే సర్‌ప్రైజ్.. ‘సర్దార్ 2’ లో ఎస్‌జే సూర్య! లుక్ మామూలుగా లేదుగా..
Sardar 2: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2'. గతంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచిన సర్దార్ సినిమాకు సిక్వెల్‌గా తెరకెక్కుతున్న...
Silk Smitha: సిల్క్ స్మిత చివరి లేఖ మళ్లీ వైరల్.. ఆ లేఖలో ఏముందంటే?
Silk Smitha: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సిల్క్ స్మిత. ఇప్పటి ఈ నటి జీవితం ఎంతోమందికి ఆసక్తిని కలిగించే అంశమే. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించిన విజయలక్ష్మి.....
Vijay Deverakonda: రౌడీ హీరో కెరీర్‌కు ‘రౌడీ జనార్ధన్’ కీలకం.. ఆశలన్నీ ఈ సినిమాపైనే!
Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న 'రౌడీ జనార్ధన్' సినిమా అత్యంత కీలకంగా మారినట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో రిలీజ్ అయిన...
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. బెంగళూరులో గ్రాండ్ లాంచ్!
Toxic Trailer: రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....
Chiranjeevi: చిరంజీవి సినిమాలో 35 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ కానుందా!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తాజా బజ్ ప్రకారం.. ఈ కొత్త చిత్రంలో ప్రముఖ నటుడు...






















