భారత్ టార్గెట్ 304

India-Vs-West-Indies-2013-Live న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్డేనైనా.. విజయంతో ముగించాలని భావిస్తోంది టీం-ఇండియా. టాస్ గెలిచిన టీం-ఇండియా ఫీల్డింగ్ ఎంచుకొంది. మరోసారి భారత బౌలర్ల విఫలంతో భారీ స్కోర్ చేసింది. భారత్ ముందు 304పరుగుల విజయలక్షాన్ని వుంచింది. టేలర్(102), విలియమ్ సన్(88) రాణించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. భారత బౌలర్లలో ఆరోన్  2, కోహ్లీ, షమి, భువనేశ్వర్ చెరో వికెట్ తీసుకున్నారు