కివీస్ 192 ఆలౌట్!!

newziland-vs-indiaభారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత బౌలర్లు విజృంభించారు. కివీస్ ను 192పరుగులకే కుప్పకూల్చారు. ఇషాంత్ శర్మ 6, షమి  4 వికెట్లు తీసుకున్నారు. పచ్చిక మైదానంపై బౌలర్లు రెచ్చిపోయారు. విలియమ్స్ న్ 47 పరుగులే టాప్ స్కోరర్. అనంతరం టీం-ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది.