మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు!!

sakala-jana-bheri4భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. వేడారం వెళ్లే దారులన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. హన్మకొండ నుంచి పస్ర్రా వరకు దాదాపు 40కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కాగా, జాతరలో ఈరోజు ప్రత్యేకమైన రోజు. సారలమ్మ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెకు చేరుకుంటుంది.