భారీ ఆధిక్య దిశగా కివీస్ !

newze landవెల్లింగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇన్నింగ్స్ గెలుపు ఖాయం అనుకొన్న ఈ మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టుకోల్పోయింది.ప్రస్తుతం న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 530 పరుగులు చేసి 284 పరుగుల ఆధిక్యత సాధించింది. బ్రెండన్ మెక్ కలమ్ 271 (28 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ప్రస్తుతం మెక్ కల్లంతో జతకలిసిన నీషమ్ 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్ గెలుపు ఖాయ మానుకున్న అభిమానులకు కివీస్ ఆధిక్యం నిరాశ పరించింది.