ఇతర వార్తలు

Other-News

తెలుగు ప్రజలకు కూల్ చేసే వార్త

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మొన్నటివరకు లాక్ డౌన్ కారణంగా బయటకు రాలేకపోయారు. ఇక ఇప్పుడు ఎండ దెబ్బకు ఇంట్లో నుండి అడుగు బయటకు వేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు...

జూన్‌లో పరిస్థితి దారుణం

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత నాలుగు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6977 పాజిటివ్‌ కేసులు...

ముస్లిం సోదరులకు తెలుగు ముఖ్యమంత్రుల రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ ఈరోజు. ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత...

కేక్ రెడీ చేసిన సన్‌రైజర్స్ కెప్టెన్

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాడు. తెలుగు సినిమాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇంట్లో కేక్ సిద్ధం చేసి వార్తల్లో...

ఏపీలో మళ్ళీ పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 2,627కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 66 కొవిడ్‌ కేసులను గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,807 మంది డిశ్చార్జి కాగా, 56 మంది మరణించారు....

మహారాష్ట్రలో పోలీసులకు భయపెడుతున్న కరోనా

భారత్‌ కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే, మహమ్మారి విజృంభణ సమయంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కొవిడ్‌-19...

కరోనా వ్యాక్సిన్ పై అనుమానాలు

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విషయంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అన్నింటికంటే ముందున్నట్లు తాజాగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కట్టడి కోసం రూపొందించిన...

దేశంలో కరోనా ఉగ్రరూపం.. మరింతగా

భారత్‌ కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 6767పాజిటివ్‌ కేసులు నిర్ధారణ...

సిక్కిలో తొలి కేసు

ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేకుండా నెట్టుకొచ్చిన సిక్కిం ఇవాళ మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు చేసింది. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది....

తెలంగాణలో కొత్తగా 52 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడంలేదు. నేడు 52 కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,813కి చేరింది. కొత్త కేసుల్లో 33...

Latest News