నాదల్ పై వావ్రింకా సంచలన విజయం

Stanislas Wawrinka stuns Rafael Nadal to win maiden Grand Slam titleఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో సంచలన విజయం నమోదయ్యింది. స్టానిస్లాస్ వావ్రింకా సంచలన విజయాన్ని నమోదు చేసి టైటిల్ ను గెలుచు కున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వావ్రింకా 6-3,6-2,3-6,6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆపి విజయం సాదించాడు. స్విట్జర్లాండ్ కు చెందిన వావ్రింకాకి ఇదే తొలి గ్రాండ్ స్లామ్.