తనతో శృంగారానికి ఒప్పుకోలేదని పొడిచేసిన 61 ఏళ్ల భామ..

sharon-harry
61 ఏళ్ల భామ తనతో శృంగారం లో పాల్గొనలేదని తన రూమ్మేట్ ని పొడిచేసిన ఘటన అమెరికా లోని న్యూ జెర్సీ లో చోటుచేసుకుంది..వివరాల్లోకి వెళ్తే…

61 ఏళ్ల షరాన్ హరీ , తన రూమ్మేట్ తో అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనేది అయితే ఆమె వయసు ఎక్కవయ్యిందేమోననో లేక మరోకారణం తెలియదు కానీ అతడు కొన్ని రోజులుగా ఈమెతో శృంగారంలో పాల్గొనడం లేదట దాంతో హరీ కో ఇతడి ఫై కోపం వస్తుండేది..

తాజాగా రెండు రోజుల క్రితం ఆమెకు తట్టుకోలేని కోరిక కలిగిందట..అతడ్ని తన సెక్స్ వాంఛ తీర్చమని కోరగా అతడు నిరాకరించడంతో పట్టరాని కోపం తో కత్తి తీసుకొని కసి తీరా పోడిచేసింద . అయితే అదృష్టం కొద్దీ అతడు ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డాడు..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . కేసు నమోదు చేసిన పోలీసులు హరీ ని అదుపులోకి తీసుకొని కోర్ట్ లో హాజరుపరిచారు.