వార్తలు

సూప్‌లో చనిపోయిన ఎలుక పాదం.. రూ.20 లక్షల దావా వేసిన కస్టమర్

అమెరికాలో ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ ఆలివ్ గార్డెన్ నుంచి తాను ఆర్డర్ చేసిన మైన్స్‌ట్రోన్ సూప్‌లో చనిపోయిన ఎలుక పాదం కనిపించిందని థామస్ హోవీ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఆ వ్యక్తి ఆలివ్‌...

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డు

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ తన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఐటీ ఎగుమతులను పెంచడంలో తెలంగాణ మంచి పనితీరును కొనసాగిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు...

గగన్‌యాన్‌ మిషన్‌లో అంతరిక్షంలోకి మహిళా రోబో.. వ్యోమిత్ర గురించి మీకు తెలుసా?

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావడంతో ఇస్రో ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ కూడా కాలు మోపని ప్రదేశంలో ఇస్రో తన మిషన్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ ప్రయోగం...
Mukesh Ambani's children appointed to board of Reliance Industries

రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్న నీతా అంబానీ.. ఎంట్రీ ఇచ్చిన అంబానీ పిల్లలు

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఇన్నాళ్లుగా ఆ బోర్డులో ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు. రిలయన్స్‌ బోర్డులోకి ముఖేశ్ అంబానీ పిల్లలు...

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విజయవంతం, మొదలైన సంబరాలు !

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. కోట్ల మంది భారతీయుల ఎదురుచూపులు ఫలించాయి. అగ్రరాజ్యాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. చంద్రుని...

రష్యాలో మూతపడ్డ డోమినోస్ పిజ్జా !

డొమినోస్ పిజ్జా బ్రాండ్ ఆపరేటర్లలో ఒకరైన డీపీ యురేషియా తన రష్యాలో తన వ్యాపారాన్ని ముగించినట్లు ప్రకటించింది. రష్యాలో పనిచేస్తున్న పాశ్చాత్య వ్యాపారాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన చర్యలో...

మహీంద్రా XUV400ని డస్ట్‌బిన్‌గా మార్చిన వ్యక్తి

గ్రేటర్ నోయిడాకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల విడుదల చేసిన మహీంద్రా XUV400ని డస్ట్‌బిన్‌గా మార్చాడు. మహీంద్రా కంపెనీ తనను మోసం చేసిందని కారు యజమాని చెబుతున్నాడు. ఎందుకంటే ఈ కారు కంపెనీ...

డబుల్ బెడ్రూం ఇళ్లు రూ.83మాత్రమే !

మిచిగాన్‌లోని పోంటియాక్‌లో రెండు పడకగదుల రాంచ్ స్టైల్ హౌస్‌ను కేవలం ఒక డాలర్‌కు అమ్ముతున్నట్లు ఓనర్ లిస్ట్ చేశారు.ఈ ఇల్లు 1956లో నిర్మించారు. ఈ హౌజ్ 724 చదరపు అడుగుల ఇంటర్నల్ లివబుల్...

ఒక్క సీసా అమ్మకుండా రూ.2,639 కోట్లు సంపాదించిన తెలంగాణ ఎక్సైజ్

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఒక్క మద్యం బాటిల్ కూడా విక్రయించకుండా రూ.2,639 కోట్లు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు కోసం దరఖాస్తు రుసుం ద్వారా...

ప్రపంచంలోనే మొట్టమొదటి ‘సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్’ ఈవీ బ్యాటరీ, 10 నిమిషాల ఛార్జింగ్ కి 400 కి.మీ!

టెస్లాకు ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఒక చైనీస్ బ్యాటరీ తయారీదారు కేవలం 10 నిమిషాల ఛార్జ్ నుంచి 400 కిలోమీటర్ల పరిధిని అందించగల మొట్టమొదటి సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని విడుదల చేసింది. చైనాకు...

Latest News