శ్రీముఖిని సైరా ను చేసారు ఫ్యాన్స్..

బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు కు వచ్చింది టైటిల్ ఎవరికీ దక్కుతుందో అనే టెన్షన్ అందరిలో నెలకొని ఉంది. అయితే అభిమానులు మాత్రం తమ హౌస్ సబ్యులకు సపోర్ట్ ఇస్తూ హల్చల్ చేస్తున్నారు. యాంకర్ శ్రీ ముఖి కి ముందు నుండి కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

దీంతో టైటిల్ ఆమెకే అని వారంతా గా గట్టిగా ప్రోమోట్ చేస్తున్నారు. తాజాగా సైరా సాంగ్ ను శ్రీముఖి పేరిట రీమేక్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. హౌజ్‌లో ఆమె జ‌ర్నీని షార్ట్ అండ్ స్వీట్‌గా వీడియోలో చూపించారు. లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సైరా స్టైల్‌లో శ్రీముఖి జ‌ర్నీ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/tv/B4UQG2Ap59y/?utm_source=ig_web_copy_link