మద్యం దుకాణాల మూసివేత
తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మద్యాన్ని కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని స్పష్టం చేసింది. మే 17 వరకే ఆన్‌లైన్‌లో లిక్కర్ విక్రయాలను...
ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఈటెల
‘‘కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు. కరోనా పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలు అబద్ధమని కేంద్రానికి చెప్పాం'' వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలు రెడ్ జోన్...
మహాని వణికిస్తున్న కరోనా
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొత్తగా 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 11,967కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 25 మరణాలు సంభవించాయని, మొత్తం మరణాల...
జియో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్లాన్
రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేస్తున్న వారి కోసం 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్లాన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం అందుబాటులో...
బాబ్రీ మసీదు కూల్చివేత… కొత్త డెడ్ లైన్
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును వెలువరించేందుకు లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు సమయాన్ని పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఆగస్ట్ 31వ తేదీ వరకు సమయాన్ని పొడిగిస్తూ జస్టిస్...
బీహార్ నుంచి తెలంగాణకు వలస కూలీలు
తెలంగాణ నుంచి ఇప్పటికే పలు శ్రామిక్ రైళ్లు ఝార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ట్రాలకు వెళ్లాయి. ఐతే శుక్రవారం మాత్రం అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. వలస కార్మికులంతా సొంతూళ్లకు వెళ్తుంటే.. బీహార్ నుంచి...
కరోనా లక్షణాలు లేకుండానే
దేశంలో 216 జిల్లాల్లో కరోనా ఉనికి లేదని, అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. గత...
పీపీఈ కిట్లు తయారుచేసిన భారత నేవీ
నోవల్ కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభ దశలో భారత దేశం కనీసం రోజుకు ఒక పీపీఈ కిట్‌ను అయినా తయారు చేసేది కాదు. భారత్ కూడా తొలుత పీపీఈలను దిగుమతి చేసుకుంది....
భారతీయలు వచ్చేస్తున్నారు
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారిని భారత్ తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ కార్యాచరణ రూపొందించింది.విదేశాల్లో...
ఏటీఎం సెంటర్ లలో పాములు
లాక్ డౌన్ కారణంగా జనాలు పెద్దగా బయటకు రాకపోయేసరికి జంతువులన్నీ రోడ్ల పైకి వస్తున్నాయి. ఆలాగే పాములు సైతం జనావాసాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ ఏటీఎం...





















