జీహెచ్ఎంసీలోనే కేసులు
జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికులకు కరోనా నిర్ధారణ అవుతుండడం అధికార వర్గాలను కాస్తంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో 33 కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 26 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే గుర్తించారు.ఏడుగురు...
రేపు ఆన్లైన్ బుకింగ్ షురు
ఈ నెల 12 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించడానికి రైల్వే సిద్ధమైంది. దిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపాలని నిర్ణయించింది. దేశంలోని 15 ముఖ్య నగరాలకు ఈ రైళ్లను నడపనున్నారు....
గన్ పై చినబాబు ఫైర్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారాలోకేశ్ మరోమారు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పేరిట కొత్త దోపిడీ ప్రారంభమైందని ఆరోపించారు.రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారంటూ సెటైర్లు...
బీఎస్ఎఫ్ లో కొత్తగా 18 కేసులు
భారత్ లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. అటు పారా మిలిటరీ బలగాల్లోనూ ఈ రక్కసి ఛాయలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటివరకు పారా మిలిటరీ దళాల్లో కరోనా బారినపడిన వారి సంఖ్య 750కి...
మోడీ మీటింగ్ .. ఇదే టాపిక్
సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్న విషయంలో తెలిసిందే. ఈ సమావేశంలో రెండు సెషన్లుగా జరగనున్నట్లు సమాచారం. తొలి సెషన్ మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు...
రైలు బండి.. కదిలిందండి !
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్‌డౌన్ మూడోసారి మే 17వరకూ...
బాబోయ్ .. సెక్స్ తో కరోనా డేంజర్
కరోనా వైరస్ వ్యాప్తి సెక్స్ కారణంగా మరింత పెరుగుతుందని కొత్త స్టడీ చెప్తుంది. చైనాలో Covid-19తో బాధపడి కోలుకున్న వ్యక్తుల సీమెన్ లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. చైనాలోని షాంగ్‌క్యూ...
తెలంగాణలో కొత్తగా 31 కేసులు
తెలంగాణ కేసులు ఇంకా పెరిగాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో 30 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.దీంతో...
విరాట్ దంపతుల పెద్ద మనసు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముంబయి పోలీస్ సంక్షేమానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ విరాళం అందజేశారు. ఒక్కొక్కరు రూ.5లక్షల చొప్పున ఇచ్చినట్టు ముంబయి...
మీరు డాక్టర్ అయితే చాలు.. అమెరికా గ్రీన్ కార్డ్
అగ్ర రాజ్యం అమెరికా కొత్త నిర్ణయం తీసుకుంది దాదాపు 40వేల గ్రీన్ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో...




















