TV News on 08.11.2012 at 10:50 AM

తిరుపతి : చంద్రబాబుపై క్లైమోర్ మైన్ దాడి కేసులో ఇవాళ తుది తీర్పు
అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు భేటి, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చ, పార్థసారథిని అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన మంత్రి ధర్మాన
అనంతపురం : పెద్దపప్పూరు మం. తిమ్మనచెరువులో 3 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం – అనంతపురం వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేమనాథ రెడ్డి తోటలో ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు : పెనమూరు మం. బలిజపల్లిలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం – అధికారపార్టీ నాయకుడి ఇంట్లో నిల్వవుంచిన రూ.కోటి విలువైన ఎర్రచందనం
మేథోమథన సదస్సుకు ఉద్యోగ సంఘాలను పిలిచిన టీఆర్ యస్ – సమావేశానికి వెళ్లకూడదని ఉద్యోగ సంఘాల నిర్ణయం – ఉద్యోగులుగా పార్టీ సమావేశాల్లో పాల్గొనటం సరికాదని నిర్ణయం