భారత్లో పెరుగుతున్న కరోనా మరణాలు
భారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కొవిడ్ బాధితుల సంఖ్య 82 వేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో 3,967 కొత్త కేసులు నమోదు కాగా, 100 మంది మృత్యువాత పడ్డారు. దీంతో...
ఆ దేశంలో కరోనా ఖతం
తమ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ముగిసిందని స్లొవేనియా ప్రకటించింది. వైరస్ కేసులు నమోదవుతున్నప్పటికీ శుక్రవారం సరిహద్దులను తెరిచింది.‘ఐరోపా ఖండంలో మహమ్మారికి సంబంధించి స్లొవేనియాలోనే పరిస్థితి అత్యుత్తమంగా ఉంది. కరోనా ముగిసిందని ప్రకటించేందుకు...
కోతుల పై కరోనా వ్యాక్సిన్ సక్సెస్
కరోనా నుంచి రక్షణ కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకా మందు ఆశలు రేపుతోంది. కోతులపై చేసిన చిన్న పరిశోధనలో తేలిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఇవ్వడం...
తెలంగాణలో కొత్తగా 40 కేసులు
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,454కి చేరింది. ఈ రోజు కొత్తగా 40 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 13 మంది డిశ్చార్జి కాగా... మొత్తంగా ఇప్పటివరకు 959...
విశాఖ పోర్ట్ ట్రస్ట్ రూ.75 లక్షల విరాళం
కరోనా నివారణ చర్యల కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ.75 లక్షల విరాళం ఇచ్చింది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో...
హైదరాబాద్‌లో 4 జోన్లకే కరోనా
కరోనా వైరస్ హైదరాబాద్‌లోని 4 జోన్లకే పరిమితమయిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్ కేసులున్నాయని గుర్తు చేశారు.అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన...
పిల్లికి కరోనా..
కరోనా మహమ్మారి మనుషులనే కాదు జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా ఒక పిల్లికి కరోనా పాజిటివ్ రావడం డాక్టర్స్ ను సైతం షాక్ కు గురి చేస్తుంది. ఈ పిల్లికి ఒక...
ఇక ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోం..
కరోనా కట్టడి లో భాగంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేశాయి. ...
పది పరిక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పదో తరగతికి నిర్వహించే 11 పేపర్లను 6కు కుదించింది. అంటే ఇప్పటి వరకు పదో తరగతిలో 11 పేపర్లను రాసిన విద్యార్థులు ఈ ఏడాది...
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న...




















