ఇతర రాష్ట్రాలు

అథ్లెట్లకు భారీగా నగదు ప్రోత్సహకాలు ప్రకటించిన యోగి సర్కార్

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఆయా రాష్ట్రాల సీఎంలు భారీగా నగదు ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే యూపీ అథ్లెట్లకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు...

హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరభద్ర సింగ్‌(87) కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ వెల్లడించారు. 1934 జూన్‌ 23న హిమాచల్‌లోని సరహాన్‌...

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఇంజనీరింగ్ స్టూడెంట్

ఇటీవల కాలంలో రహస్యంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి అలవాటుపడ్డారు కొందరు వెదవలు.తాజాగా ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువకుడు ఓ వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి ఆమెను బ్లాక్...

ఎవరి సహాయం లేకుండా మెడికల్ చెకప్ కి వెళ్లిన మూడేళ్ల చిన్నారి !

ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయసుతో సంబంధంలేదని నిరూపించింది నాగాలాండ్‌కు చెందిన మూడేళ్ల లిపావి. తనకు జలుబు చేయడంతో ఎవరి సాయం లేకుండా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చెకప్‌ చేయించుకుంది. జున్హెబోటో జిల్లాలోని...

కరోనా కట్టడికోసం ఆ గ్రామం ఏంచేసిందంటే …

కోవిడ్-19ని కట్టడి చేయడానికి నాందేడ్ జిల్లాలోని భోసి గ్రామం వినూత్న మార్గాన్ని అనుసరించి విజయం సాధించి దేశంలో అందరికి మార్గదర్శకంగా నిలిచింది. దేశంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ కోవిడ్-19 కొత్త సవాళ్లను విసిరింది. దీనిపై...

అక్కాచెల్లెళ్లిద్దరినీ పెళ్లిచేసుకున్న వరుడు, వరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కర్ణాటకలోని కోలార్​లో అక్కాచెల్లెళ్లిద్దరినీ ఉమాపతి అనే అతను ఒకేసారి వివాహమాడి వార్తల్లోకెక్కాడు. తాజా సమాచారం ప్రకారం ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతను పెళ్లి చేసుకున్న వారిద్దరిలో ఒకరు మైనర్ కావడం...

తమిళనాడు ప్రజలకు వరాల జల్లు కురిపించిన స్టాలిన్

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఈ రోజు (శుక్రవారం) ఉదయం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు...

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఈ రోజు (శుక్రవారం) ఉదయం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు...

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా...

బీహార్ లో లాక్‌డౌన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, రోజురోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా నియంత్రణకు ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు లొక్డౌన్ అమలు చేస్తున్నాయి....

Latest News