వార్తలు

కేసీఆర్ పై రేవంత్ ఫైర్ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెదేపా సీనియర్ నేత రేవంత్ మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ తనకు నచ్చిన వారికి భూములను కట్టబెడుతున్నారని, నచ్చని వారిపై కక్ష తీర్చుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్...

ఈ నెలలోనే రుణమాఫీ

తెలంగాణ రైతులకు శుభవార్త. ప్రభుత్వం ఈ నెలలోనే రైతు రుణమాఫీ చేయనుంది. ఈ మేరకు మంత్రి హరీష్ రావు నేడు ఓ ప్రకటన చేశారు. ఈ నెలాఖరుకల్లా రుణమాఫీ చేయకపోతే రైతులపై అపరాధ...

ఎర్రబెల్లికి ’రెడ్ సిగ్నల్’ !

తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కారెక్కడం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ వ్యవహారంపై మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. ఎర్రబెల్లి రహస్యంగా...

’అమ్మ’ ఎప్పుడూ నిరాశపరచదు : ప్రధాని

’మామ్’ అంటే ’అమ్మ’. అమ్మ మనల్ని ఎప్పుడూ నిరాశపరచదు. ’అమ్మ’లాగే మామ్ విజయతీరాలకు చేర్చిందని.. ప్రయోగాన్ని ప్రత్యేక్షంగా వీక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రయోగం విజయవంతం కాగానే ప్రధాని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు...

’మామ్’ విజయవంతం!

భారత అంతరిక్ష పరిశోధనలో ఛారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకొంది. రోదసిలో 10నెలల ప్రయాణం అనంతరం మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ (మామ్) అరుణ గ్రహంలోకి ప్రవేశించి విశ్వవినువీధుల్లో భారత జాతీయ పతాకను సగర్వంగా ఎగరవేసింది....

తెలంగాణ సర్కార్‌కు కోర్టు అక్షింతలు…!

తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యార్థుల ఫీజు విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేసిన గందర గోళానికి కెసిఆర్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనుకోవాలి. హైకోర్టు ఫాస్ట్‌ పథకాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అంతేకాదు తెలంగాణ భారత...

దసరా తర్వాత ‘కారు’ ఎక్కనున్న ఎర్రబెల్లి..?

తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్ష నేత ఎర్రబిల్లి దయాకర్ రావు మొన్న రాత్రి రహస్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో మంతనాలు జరిపరిపారని , పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు గుసగుసలాడుకుంటున్న...

తెలంగాణ ఉద్యోగులకు కెసిఆర్ ఆఫర్

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను ముందుగానే ఇవ్వడానికి నిశ్చయించింది. ఈ నేపధ్యంగా సెప్టెంబర్ నెల వేతనాలను అక్టోబర్ 2వ తేదీన బతుకమ్మ, 3వ...

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

తెలంగాణలో నంబర్ ప్లేట్ల రీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,...

అఫ్ఘానిస్తాన్ నూతన అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ

అఫ్ఘానిస్తాన్ నూతన అధ్యక్షుడిగా ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి అష్రాఫ్ ఘనీ ఎన్నికయ్యారు. జూన్ 14న జరిగిన ఎన్నికల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఫలితాలు ఇంకా వెల్లడి...

Latest News