ఆంద్రప్రదేశ్ వార్తలు

పిచ్చి పిచ్చి రాతలపై చంద్రబాబు ఫైర్

రాజధాని భూములు, సచివాలయ తరలింపు అంశంపై కొన్ని మీడియా చానల్స్ లో ఇష్ట‌మొచ్చిన‌ట్లు వార్త‌లు రాస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజ‌య‌వాడ‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో...

చంద్రబాబుతో బ్రిటన్ హైకమిషనర్‌ మీటింగ్

ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు బ్రిటిష్‌ హైకమిషనర్‌ డొమినిక్‌ ఆస్కిత్‌. అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా బ్రిటన్‌లోని ప్రైవేట్‌ సెక్టార్‌ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, కనీస...

నా భార్యను, కోడలిని బండబూతులు తిట్టారు – ముద్రగడ

ఎంతోమందికి అన్నదానం చేసిన తన కుటుంబానికి తీరని అవమానం జరిగిందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష ప్రారంభించిన మొదటి రోజే.. మూడు గంటలలోపే పోలీసులు తలుపులు...

ముద్రగడ గెలిచాడు – తుని ఘటన ముద్దాయిల విడుదల

కాపు ఉద్యమనే ముద్రగడ లక్ష్యం కొంత మేరకు నెరవేరినట్టయింది. కాపు రిజర్వేషన్లు, తుని ఘటన అరెస్టులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ముద్రగడ దీక్ష 9వ రోజుకి...

బ్రేకింగ్ : ముద్రగడ కు ఆఖరి రోజు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిద్రలేకుండా చేస్తున్న ముద్రగడ, ఆరోగ్య పరిస్థితి మరి దారుణంగా ఉందని డాక్టర్స్ చెపుతున్నారు...ఇప్పటికే దీక్ష చేపట్టి 9వ రోజుకు చేరుకోవడం తో అతడి ఆరోగ్యం బాగా దెబ్బతిందని ,...

దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం.. కాపు రిజర్వేషన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ముద్రగడ దీక్ష ఫలించింది. వచ్చే సెప్టెంబర్ లో కాపు రిజర్వేషన్లపై శాసనసభలో బిల్లు తీసుకొస్తామని.. ఇప్పుడు దీక్ష విరమించాలని ముద్రగడ ముందు ప్రపొజల్ పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. మరోవైపు,...

బ్రేకింగ్ : రేపు ముద్రగడని కలవనున్న పవన్ !

ఏపీ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఓ వైపు, ముద్రగడ వ్యవహారం, మరోవైపు, ముద్రగడకు మద్దతుగా కాపు నేతలు తీసుకొంటున్న నెక్ట్స్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ జాబితాలో మరో హాట్...

చిరు ఎఫెక్ట్ : ఏపీ కాపు మంత్రుల రాజీనామా..?

ముద్రగడ ఏపీసోడ్ ఏపీ ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేస్తోంది. కాపు రిజర్వేషన్లు, తుని ఘటన అరెస్ట్ లపై ముద్రగడ దీక్ష 6వ రోజుకి చేరింది. ఆయన ఆరోగ్యం కూడా క్షిణించిందని.. వెంటనే చికిత్స...

అర్జెంట్ మీటింగూ.. టార్గెట్ చంద్రబాబూ.. !!

ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందా.. ? అవుననే అంటున్నారు.కాపునేతలు. కాపు ఉద్యమనేత ముద్రగడని అరెస్ట్ చేయడం అరాచక చర్యగానే కాపులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే అరాచక ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. అత్యవసర...

బ్రేకింగ్ : ముద్రగడ ను పరామర్శించనున్న పవన్ కళ్యాణ్

కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే..ఈరోజుకు అయిదవ...

Latest News