వార్తలు

ఒబామా రాక..మహిళకు అరుదైన అవకాశం

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతిమని మిషెల్ ఒబామా దంపతులకు రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికే అరుదైన అవకాశం ఓ మహిళకు దక్కింది. పూజా ఠాకూర్ సైన్యంలో వింగ్ కమాండర్...

ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతిమని మిషెల్ ఒబామా దంపతులు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.38 గంటల సమయంలో ప్రత్యేక విమానం లో చేరుకున్నారు. అనుకున్న షెడ్యూల్ కంటే...

ఒబామా పర్యటన కుదింపు

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకొన్నాయి. మారిన షెడ్యూల్ ప్రకారం.. తాజ్ మహల్ ను సందర్శకుండానే.. ఒబామా ఫ్యామిలీ తిరిగు ప్రయాణం కానుంది. ఇందుకు సౌదీఅరేబియా రాజు...

పారికర్ సంచలన వ్యాఖ్యలు !

రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో మాజీ ప్రధానులు రాజీపడ్డారని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.అయితే, ఆ ప్రధానులెవరనే విషయాన్ని మాత్రం పారికర్ వెల్లడించలేదు. ఓ హిందీ...

ఏపీలో మైక్రోసాఫ్ట్ కేంద్రం

హైదరాబాద్‌ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేన కృషి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్న విషయం అంగీకరించాల్సిందే. బిల్‌గేట్స్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చి.. ఐటీ ని పరుగులెత్తిచారు. ఇది గతం. ఇప్పుడు మరోసారి...

మోదీని కాపాడేందుకే బేడీని తెచ్చారు : కేజ్రీ

దేశ రాజధాని హస్తినలో రాజకీయ వేడి రాజుకొంది. ఎన్నికలు దగ్గర పడటంతో.. నేతల ఎత్తులు - పైఎత్తులతో హస్తిన హీటెక్కిపోతోంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆప్ మారడంతో.. ప్రధానంగా పోటీ భాజాపా,...

చిదంబరంకు కాంగ్రెస్ షాక్ !

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. తమిళనాడు కాంగ్రెస్ శాఖ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల పార్టీకి, సీనియర్ నాయకుడు కామరాజ్...

సాగర్ లో సగం మాదే : ఏపీ

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అనేక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, సాగర్ పై సమరం మొదలైంది. నాగార్జున...

రాజయ్యకు రాం..రాం.. !!

  తెలంగాణ తొలి కేబినేట్ తొలి వికెట్ పడేటట్లు కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య కు రాం.. రాం.. పలికే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నట్లు...

ఎం.ఎస్. మృతిపట్ల సీఎంల సంతాపం

ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్ నారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఎం.ఎస్ నారాయణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని కొనియడారు. ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్ నారాయణ మృతిపట్ల...

Latest News