వార్తలు

మోర్బీకి దీటుగా ఏపీ

గుజరాత్‌లోని మోర్బీకి దీటుగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సిరామిక్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. కృష్ణా, గోదావరి జిల్లాలలో ఏదైనా అనువైన ప్రదేశంలో 3 వేల ఎకరాల విస్తీర్ణంలో...

ప్రజా సాధికార సర్వేకు ఇంజనీరింగ్ విద్యార్ధుల భాగస్వామ్యం

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులను ప్రజా సాధికార సర్వేలో ఎన్యూమరేటర్లుగా వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పల్స్...

చంద్రబాబు పై సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఓ సినిమా రాబోతుంది. చంద్రబాబు పాలన ఇతివృత్తంగా ఓ సినిమా తెరకెక్కిస్తామని విజయవాడ కార్పోరేటర్‌ కాకమాను మల్లిఖార్జున యాదవ్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి ఒంగోలుకు...

కాంగ్రెస్ పార్టీ ‘ప్రైవేట్ బిల్’ డ్రామా !!

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ డ్రామాలు మొదలుపెట్టిందని విమర్శించారు చంద్రబాబు. చరిత్రలో ఎప్పుడైనా ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారిందా? అని ప్రశ్నించి...

రాహుల్ ని కవర్ చేస్తున్న రేణుక

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో నిద్రపోవడం మళ్ళి చర్చకు దారితీసింది. ఆయన కునుకు తీస్తున్న పుటేజ్ మీడియాకి చిక్కడం దాన్ని టెలికాస్ట్ చేసి రాద్ధాంతం...

హే.. ‘తారక్’ ఇపుడు ‘ముఖ్యమంత్రి’

అవును.. తారక్ ఇప్పుడు ముఖ్యమంత్రి. జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ తారక్ అనిపిలుచుకుంటారు. తారక్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇదేం మేటర్ అనుకుంటున్నారా? సినిమా వార్త కాదు. రాజకీయం అస్సల్...

అంతా తుస్సు.. కేసీఆర్ నెం.1 సీఎం కాదట.. !!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. భారతదేశంలోనే నెంబర్-1 ముఖ్యమంత్రి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సీక్రెట్ గా నిర్వహించిన సర్వేలో తేలింది. త్వరలోనే స్వయంగా ప్రధాని ఈ సర్వే వివరాలను వెల్లడించనున్నారు. కేసీఆర్...

అమరావతిలో కళ్లు చెదిరేలా కన్వెన్షన్ సెంటర్

అమరావతిలో చేపడుతున్న ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను దేశంలోనే అతి పెద్ద సమావేశ మందిరంగా వుండేలా నిర్మించడానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకరించింది. అలాగే, తాము తలపెట్టిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను జర్మనీలోని హనోవర్...

మంత్రులు ఈమెను సెక్సువల్ గా వాడుకున్నారట

సంచలన ఆరోపణలతో కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన సరితా నాయర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. సోలార్ ప్యానల్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సరితా నాయర్ ఓ చీటింగ్ కేసుకు సంబంధించి కోయంబత్తూరు...

రాహుల్ కు సుప్రీం మొట్టికాయలు

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణమని గతంలో వ్యాఖ్యానించారు రాహుల్. ఈ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసింది ఆరెస్సెస్‌. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజాగా...

Latest News