Story of the day

” అభ్యంతరకర సీన్లు వున్నాయి “

" దేనికైనా రెడీ " సినిమాలో బ్రాహ్మణుల మనోభావాలను కించపరచే సన్నివేశాలు వున్నట్టు ప్రభుత్వ కమిటి నిర్ధారించింది. ఈ సినిమాకు సంబంధించి గత పదిహేను రోజులుగా వివాదాలు రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపధ్యంలో రాష్ట్ర...

“బస్‌ స్టాప్‌”… బూతులు నాన్‌ స్టాప్‌… ?

"ఈ రోజుల్లో" దర్శకుడు మారుతి తీర్చిదిద్దిన ' బస్‌ స్టాప్‌ ' లోని ఓ సన్నివేశం. ఒకామె... దోశెలు వేస్తూ ఉంటుంది. అక్కడికి కొంతమంది అమ్మాయిలు వస్తారు. ఈ సందర్భంగా జరిగే సంభాషణ ఇంచుమించుగా,...

కాంగ్రెస్ వారు ప్రజాద్రోహులు….చంద్రబాబు

ప్రభుత్వ నిధులు కాజేస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రజాద్రోహులుగా మారారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చారు. పేదలకు మేలు జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకోసమే...

” వేరే పనేం లేదా షర్మిలా….? “

వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తన పాదయాత్రలో అన్నీ అబద్ధాలే మాట్లాడుతోందని, చంద్రబాబును విమర్శించటమేటమే పనిగా పెట్టుకున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి అన్నారు. గురువారం నాడిక్కడి ఎన్.టి.ఆర్. ట్రస్ట్ భవన్...

త్వరలో అనుష్క ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభం….

నటిగా అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి మార్కులు కొట్టేసిన అనుష్క ఇప్పుడు రూటు మార్చి ఏకంగా ప్రొడక్షన్‌లోకి దిగబోతోంది. ఆర్యతో సెథై చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత శింబుతో జతకడుతోంది. అటుపై...

నాగేశ్వరరెడ్డికి మోహన్‌ బాబు మరో అవకాశం

మంచు ఫ్యామిలీ ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న సక్సెస్‌ ను దర్శకుడు నాగేశ్వర రెడ్డి "దేనికైనా రెడీ" తో అందించారు. ఈ సినిమా పలు వివాదాలకు కారణమైనప్పటికీ మోహన్‌ బాబుకు నాగేశ్వర రెడ్డి వర్క్‌ నచ్చడంతో...

శింబుకి నయన పోయి లేఖ వచ్చె ……

లేఖా వాషింగ్టన్‌.. ఈ పేరెక్కడైనా విన్నట్టుందా?  లేదు కదా.. వేదం సినిమాలో మనోజ్‌ సరసన్‌ ఓ చిన్న పాత్రలో మెరిసిన ముద్దుగుమ్మ పేరది. ఇప్పుడీ భామ కోలీవుడ్‌ లో పాపులారిటీ సంపాదించేసుకుంది. అఫ్‌...

టాటా పవర్ కంపెనీ కొత్త చైర్మన్‌ గా సైరస్‌ మిస్త్రీ

టాటా పవర్ కంపెనీ ప్రైవేటు విద్యుత్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే! కాగా రతన్ టాటా తాజాగా టాటా పవర్ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. సైరస్‌ మిస్త్రీ రతన్ టాటా స్థానంలో టాటా పవర్ కంపెనీ కొత్త చైర్మన్‌ గా బాధ్యతలు...

పట్టుబడ్డ డబ్బు బాలసాయిబాబా ట్రస్ట్ సభ్యుడిది!

ఆటోలోడీజీపీ కార్యాలయం ఎదుట బుధవారం పట్టుబడ్డ రూ. 6.70 కోట్లు డబ్బు కర్నూలు జిల్లా కు చెందిన రామారావుది అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రామారావు సీసీఎస్ పోలీసుల ఎదుట పట్టుబడిన డబ్బు తనదేనని గురువారం మధ్యాహ్నం లొంగిపోయారు. రామారావును పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు....

12 ఏళ్ల తర్వాత అజారుద్ధీన్‌కు ఊరట

భారత్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, ప్రస్థుత కాంగ్రెస్‌ ఎంపీ అజారుద్ధీన్‌కు 12 ఏళ్ల తర్వాత ఊరట లభించింది. హైదరాబాద్ హైకోర్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వివాదంలో అజారుద్ధీన్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కు...

Latest News