సినిమా

Tollywood – All about Telugu Movies and updates in Telugu, Telugu Mirchi Mirchi latest Movie Updates

చవితికి ‘లింగా’ లుక్కు

రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'లింగా'. అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను వినాయకచవితి సందర్భంగా విడుదల చేయడానికి...

ముచ్చటగా మూడో సారి

సమంత, ప్రణీతల కాంబినేషన్ మళ్లీ రిపీటైయింది. అత్తారింటికి దారేది', 'రభస' సినిమాలలో సందడి చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు బన్నీ తో సందడి చేయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ...

గోవిందుడు పాట‌ల పండ‌గ ఎప్పుడంటే..

రామ్‌చ‌రణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం గోవిందుడు అంద‌రివాడేలే. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాజల్ క‌థానాయిక‌. కుటుంబ అనుబంధాల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ప్ర‌స్తుతం విదేశాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ రెండు పాట‌ల్ని...

‘పవర్’ లెటెస్ట్ ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'పవర్'. బాబి దర్శకుడు. సెప్టెంబ‌రు 5న 'ప‌వ‌ర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. హ‌న్సిక‌, రెజీనా క‌థానాయిక‌లు. తాజాగా, పవర్ లెటెస్ట్ ట్రైలర్ ను రిలీజ్...

మేరీకోమ్‌ పాటల పంచ్!

ప్రియాంక లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం 'మేరీకోమ్'. ప్రముఖ బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరీకోమ్‌ జీవిత గాథ ఆధారంగా రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. మేరీకోమ్ రిలీజ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఆడియోను విడుదల చేశారు. ఈ...

ప‌వ‌ర్ డేట్ ఫిక్స్‌

ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలోక‌నిపించ‌నున్న చిత్రం ప‌వ‌ర్‌. బాబి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హ‌న్సిక‌, రెజీనా క‌థానాయిక‌లు. అన్ని కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసుకొని విడుద‌ల‌కు సిద్ద‌మైందీ చిత్రం. సెప్టెంబ‌రు 5న...

తెలుగువాడు కాబ‌ట్టే తొక్కేశార‌ట‌!

సూరిగాడు, నాన్న‌గారు, ప‌రువు ప్ర‌తిష్ట‌, అమ్మోరు, ప‌ట్టుకోండి చూద్దాం, దొంగాట‌.... ఇలా హిట్ సినిమాల్లో న‌టించి పేరు తెచ్చుకొన్నాడు సురేష్. అయితే ఆ త‌రవాత హీరోగా అవ‌కాశాల్లేక‌, స‌హాయ న‌టుడు పాత్ర‌ల‌కు షిఫ్ట్...

వినాయ‌క్ త‌ప్పుకొన్నాడా?

చిరంజీవి సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?? ఈ ప్ర‌శ్న చాలాకాలం నుంచి ఎదుర‌వుతూనే ఉంది. చిరు అభిమానుల్ని సంతృప్తి ప‌రిచిన స‌మాధానం... వి.వి.వినాయ‌క్‌. చిరు కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు వినాయ‌క్‌. చిరు, చ‌ర‌ణ్‌,...

లాభాల్లో… ర‌భ‌స‌!

సూప‌ర్‌హిట్ అనే మాట విని ఎన్టీఆర్‌కి చాలాకాల‌మైంది. బృందావ‌నం హిట్ టాక్ వ‌క్కించుకొన్నా... వ‌సూళ్ల ప‌రంగా అద్భుతాలు సృష్టించ‌లేదు. బాద్‌షా కూడా త‌న ప‌వ‌ర్ సరిగా చూపించ‌లేదు. మొన్నొచ్చిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా అయితే...

వర్మ పై కేసు పెట్టారు

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మల్కాజిగిరి మెట్రోపాలిటన్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ తాజాగా ఓ పత్రికకు...

Latest News