వార్తలు

“సాక్షి తర్వాతి వార్త సుప్రీం కోర్టు పైనేనా?”

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ లో మరోసారి వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికపై విమర్శలు సంధించారు. సాక్షి...

లగడపాటి రాజకీయ బఫూన్ గా మారుతున్నారా ?

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేస్తున్న చేష్టలు, విన్యాసాలు ఆయనను క్రమేపీ ఓ రాజకీయ బఫూన్ లా ఆవిష్కరిస్తున్నాయి. ఆదినుంచీ ఆయనకు పబ్లిసిటి మానియా అధికంగా వుందనేది ఆయనను అబ్జర్వ్ చేస్తున్న...

విచారణకు సహకరించని శంకర్రావు

మాజీ మంత్రి శంకర్రావు విచారణకు సహకరించలేదని సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు. శంకర్రావు వ్యవహారంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో… ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో సీఐడీ...

మోడీ చుట్టూ ఎన్డీయే రాజకీయం!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర  మోడీకి 2014 ఎన్నికల భాజపా అభ్యర్థిగా రోజురోజుకు మద్ధతు పెరుతుంది. ఇప్పటికే మోడీ అభ్యర్థిత్వం పట్ల ఆర్ ఎస్ ఎస్ కూడా సానుకూలంగా ఉండటంతో.. మోడీ అభ్యర్థిత్వాన్ని ఆ...

వైకాపాలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే!

రాష్ర్టంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ ఈరోజు చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు....

మరో ఫేస్ బుక్ అరెస్ట్!

ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్రమంత్రి కపిల్ సిబల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తదితరులపై విద్వేషపూరిత అంశాలు సోషన్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్...

మళ్ళీ టీడీపీలోకి దేవినేని నెహ్రూ సోదరుడు

తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర తెలుగు తమ్ముళ్ళకు దిశానిర్దేశం చేయడంతో పాటు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపుతుంది. కొద్దికాలంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన వారు సైతం ఒక్కొక్కరిగా మళ్ళీ...

తెలంగాణ కోసం మరో విద్యార్థి బలిదానం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందని కలత చెందిన వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణం గోపాల్ పూర్ కు చెందిన బిటెక్ విద్యార్థి భరద్వాజ్ (20) కాలేజ్ ప్రాంగణంలో వంటిపై డీజీల్ పోసుకుని...

లోక్ సభకు ముందస్తు ఎన్నికలు : ములాయం

సమాజ్ వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సోమవారం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత యూపీఏ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అయితే...

రాహుల్ గాంధీతో చిరు భేటీ!

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈరోజు (సోమవారం) సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా పర్యాటక శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై చిరంజీవి...

Latest News