వార్తలు

కాంగ్రెస్ జైపూర్ డిక్లరేషన్ లో అంశాలు

జైపూర్ ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ను విడుదల చేసింది. పార్టీ ఈ సమావేశంలో సెక్యులరిజం ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. జైపూర్ డిక్లరేషన్ లో అంశాలు ఈవిధంగా...

తెలుగు తమ్ముళ్ళ తెలంగాణం

తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఏర్పాటుకే కట్టుబడి ఉన్నట్టు లేఖనివ్వటం వల్ల పార్టీలో చోటుచేసుకుంటున్న ఫిరాయింపుల వల్ల టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ అగ్రనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆయన మీడియాతో...

2014 లో కాంగ్రెస్ దే విజయం : సోనియా

సుస్థిరపాలనే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా అని, దేశంలో అవినీతిని సమర్థంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పునరుద్ఘటించారు. పార్టీ నుంచి అవినీతి పారదోలాలని, అవినీతికి పాల్పడేవారిని క్షమించే ప్రసక్తే లేదన్నారు. జైపూర్...

ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి అందరూ ఊహించినట్టుగానే పార్టీలో ప్రముఖ పదవి దక్కింది. గాంధీ కుటుంబంలో యువరాజు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుత్రరత్నం రాహుల్ గాంధీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నిన్న...

అయ్యన్న పాత్రుడు రాజీనామా!

విశాఖపట్నం జిల్లా టీడీపీ లో సంక్షోభం నెలకొంది. టీడీపీ క్రియాశీలక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆ పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెదేపా...

ప్రాంతీయ పార్టీలతో పొత్తులు : వాయలార్‌

కాంగ్రెస్‌ పార్టీకి ప్రాంతీయ పార్టీలతో పొత్తులుంటాయట... ఈ కీలకమైన వ్యాఖ్యలతో మరోసారి ఆసక్తి పెంచేలా చేసింది ఎవరో కాదు సాక్షాత్తూ ప్రస్థుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కీలకమైన తెలంగాణా అంశంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న...

కమలానంద భారతికి బెయిల్

అదిలాబాద్ నిర్మల్ సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ దేవతలు, హిందువులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన హిందూ ధర్మరక్షణ సమితి ప్రతినిధి స్వామి కమలానంద భారతికి బెయిల్ లభించింది. నాంపల్లి...

“రామరాజ్యం లాంటి మామరాజ్యం వస్తుంది”

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేస్తున్న ' వస్తున్నా..మీకోసం ' పాదయాత్ర కారణంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగా మెరుగైందని హీరో జూనియర్ ఎన్.టి.ఆర్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు...

ప్రధాని అభ్యర్థి రాహులే : దిగ్విజయ్‌

2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జరుగుతున్న జైపూర్ కాంగ్రెస్ చింతన్ శిబిర్ రెండో రోజు ప్రారంభమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభోపన్యాసంతో తొలి రోజు ప్రారంభమైన సదస్సు ప్రధానంగా ఐదు అంశాలపై చేపట్టిన...

కమలానందకు వాయిస్‌ రికార్డ్‌ పరీక్షలు

కర్నూలు జిల్లా శ్రీశైలంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న స్వామి కమలానంద భారతికి శుక్రవారం పోలీసులు వాయిస్‌ రికార్డు పరీక్షలు నిర్వహించారు. పది నిమిషాలపాటు సిట్‌ పోలీసులు,...

Latest News